16 నుంచి తిరుమలలో బ్రహోత్సవాలు

66చూసినవారు
16 నుంచి తిరుమలలో బ్రహోత్సవాలు
తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహుర్తం ఖరారైంది. మే 16 నుంచి 24వ తేదీ వరకు 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మే 15వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక‌, ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారికి, అమ్మవార్లకు వాహన సేవలు జరుగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్