RRB పోస్టులకు విద్యార్హత నిబంధనలు సడలింపు

64చూసినవారు
RRB పోస్టులకు విద్యార్హత నిబంధనలు సడలింపు
రైల్వేశాఖలో దాదాపు 32 వేల గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ రాగా, వీటికి కనీస విద్యార్హతను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు సడలించింది. పదో తరగతి లేదా ఏటీఐ డిప్లొమా లేదా NAC ఉన్న ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దీనికి ముందు టెక్నికల్ విభాగాల్లో పోస్టులకు పదో తరగతితో పాటు NAC లేదా ఐటీఐ డిప్లొమా ఉన్నవారినే అర్హులుగా పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్