సారా అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు

77చూసినవారు
సారా అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం పరిధిలోని సదగోడు గ్రామంలో గురువారం ఇంటి ముందు సారా అమ్ముతున్న శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తినే పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి పది లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు మండల పోలీసు అధికారి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్