కోఆప్షన్ సభ్యుని దుకాణం తొలగింపుకు యత్నం

1859చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయాల ఆవరణలో మండల కో -ఆప్షన్ సభ్యుడు హమీద్ ఏర్పాటు చేసుకున్న దుకాణాన్ని శుక్రవారం జెసిబితో తొలగించే ప్రయత్నం చేశారు. కాగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కాంగ్రెస్ నాయకులు దుకాణాన్ని తొలగించే ప్రయత్నం చేశారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. జీవన ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న దుకాణాన్ని తొలగించటం సరికాదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్