కాంగ్రెస్ పార్టీలో చేరికలు

62చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, పదర మండలం పరిధిలోని చిట్లంకుంట గ్రామానికి చెందిన పలువురు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, కార్యకర్తలు అచ్చంపేట ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్