అలంపూర్ లో వరుస రోడ్డు ప్రమాదాలు

4172చూసినవారు
అలంపూర్ లో వరుస రోడ్డు ప్రమాదాలు
అలంపూర్ నియోజకవర్గంలో వరుస రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. మంగళవారం సాయంత్రం ఇటిక్యాల మండలం బట్లదిన్నెకు చెందిన దేవన్న కర్నూలుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో దేవన్నకు తీవ్ర గాయాలైయ్యాయి. అలాగే అలంపూర్ చౌరస్తాలో ప్లైఓవర్ పై ముందు వెళ్తున్న కంటైనర్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి కొరియర్ సంస్థకు చెందిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం ముందుభాగం దెబ్బతింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్