జోగులాంబ గద్వాల్ జిల్లా పరిధిలోని బీచుపల్లి దేవస్థానం సమీపంలో కృష్ణా నది నిండు కుండలా మారి ప్రవహిస్తోంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో కింది ప్రాంతాలకు సమృద్ధిగా నీరు ప్రవహిస్తోంది. మంగళవారం పలువురు ఈ దృశ్యాలను వీడియోలు తీసి
సోషల్ మీడియాలో పంచుకున్నారు.