గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జెండా ఎగరవేస్తున్న సర్పంచ్ సుజాత

1043చూసినవారు
గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జెండా ఎగరవేస్తున్న సర్పంచ్ సుజాత
అయిజ మండలం సంకాపురం గ్రామ పంచాయతీ లో సర్పంచ్ సుజాత రాముడు శుక్రవారం జెండా ఆవిష్కరణ చేసి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈడిగొని పల్లి గ్రామంలో, సంకాపురం గ్రామంలో పాఠశాలలో ఇద్దరు విద్య వాలంటీర్ కు తన స్వంత ఖర్చులతో నెలకు 12000 చొప్పున మొత్తం 24000రూపాయలు ఇస్తు, సంకాపురం గ్రామం నుండి ఉత్తనూరు గ్రామ పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు ఆటో సౌకర్యం కల్పిస్తున్నాను అన్నారు.

సంబంధిత పోస్ట్