కొత్తకోట: అభయాంజనేయస్వామి, బొడ్రాయి, నవగ్రహా విగ్రహప్రతిష్టలో ఎమ్మెల్యే

63చూసినవారు
కొత్తకోట: అభయాంజనేయస్వామి, బొడ్రాయి, నవగ్రహా విగ్రహప్రతిష్టలో ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట తండాలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, బొడ్రాయి, నవగ్రహాల ప్రతిష్టాపనలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్