దేవరకద్ర: చెరువులో చేపలను వదిలిన ఎమ్మెల్యే జియంఆర్

81చూసినవారు
దేవరకద్ర: చెరువులో చేపలను వదిలిన ఎమ్మెల్యే జియంఆర్
దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకల్ మండలం రాచాల గ్రామంలో ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి గ్రామ చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా చేప పిల్లలు మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని కోరారు. అనంతరం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్