వెల్కిచర్ల గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం

57చూసినవారు
వెల్కిచర్ల గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం
భూత్పూర్ మండలం రూరల్ వెల్కిచర్లలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సోమవారం గ్రామ సర్పంచ్ పద్మ కంటి డాక్టర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగును గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్