భూత్పూర్ మండల తహసిల్దార్ చిన్న కిష్టయ్య దళిత జర్నలిస్టు ఫోరం 2023 నూతన క్యాలెండర్ ను ఉమ్మడి జిల్లా దళిత జర్నలిస్టు పోరం ఉపాధ్యక్షులు కొమ్ము దామోదర్ దేవరకద్ర నియోజకవర్గ అధ్యక్షులు డి నరేందర్ ఆధ్వర్యంలో భూత్పూర్ తహసిల్దార్ చిన్న కిష్టయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు.