అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ

55చూసినవారు
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ
కొత్తకోటలోని వాసవి మాతకు ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ పట్టువస్తాల సమర్పించారు. శనివారం శ్రీ వాసవి మాత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు అందుకుగాను అమ్మవారికి కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ పట్టు వస్త్రాలు గవ్లలహారాన్ని ఆలయ అర్చకులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్