మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం
కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద ప్రవాహం తగ్గింది. బుధవారం సాయంత్రానికి 700 క్యూ సెక్కులు నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 1 గేట్లు ఎత్తి 700 క్యూసెక్కులు దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 2. 270 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 1. 8 టీఎంసీలు ఉన్నదని అధికారులు తెలిపారు.