తుక్కుగూడ సభను విజయవంతం చేయాలి: సరిత

72చూసినవారు
తుక్కుగూడ సభను విజయవంతం చేయాలి: సరిత
శనివారం జరిగే తుక్కుగూడ జన జాతర సభను విజయవంతం చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. శుక్రవారం గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికలను పునరావృతం వేసే విధంగా తుక్కుగూడ సభ ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వడమే లక్ష్యంగా సభలో ప్రజా పాలనకు నాంది పలకాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ఆశయంగా పనిచేయలన్నారు.

సంబంధిత పోస్ట్