మహబూబ్ నగర్ ఆస్పత్రిలో భోజనం సరిగా లేదని వాగ్వాదం

60చూసినవారు
మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను గురువారం మక్తల్ బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు ఆశిరెడ్డి పరామర్శించారు. భోజనాలు సరిగా లేవని విద్యార్థులు, కుటుంబ సభ్యులు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఆహార పదార్థాలను పరిశీలించారు. గొడవ ఎందుకు చేస్తున్నారని పోలీసులు అడ్డుకోవడంతో ఆశిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్