గణనాథుల నిమజ్జనంకు మున్సిపల్ కమిషనర్ ఏర్పాట్లు

78చూసినవారు
గణనాథుల నిమజ్జనంకు మున్సిపల్ కమిషనర్ ఏర్పాట్లు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కేంద్రం పరిధిలోని నాగసాల చెరువును గురువారం మున్సిపల్ కమిషనర్ సొంటే రాజయ్య పరిశీలించారు. గణనాథుల నిమజ్జనం కోసం లైటింగ్, బారికేడ్లను జేసీబీ, డోజర్లతో ఏర్పాట్లు చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్