మహబూబ్ నగర్ ఎంపి డికె అరుణ అరెస్టు నార్సింగి పీస్ కు తరలింపు

60చూసినవారు
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఫార్మా బాధితులను సోమవారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పరమర్శించాడికి ఎంపి ఈటల రాజేందర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో కలిసి బయలుదేరారు. ఈ సందర్భంగా వారిని మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మహబూబ్ నగర్ ఎంపి డీకే అరుణ అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎంపీ డీకే అరుణ తో పాటు పలువురు బిజెపి నాయకులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్