అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డిఐజి ఎల్ ఎస్ చౌహన్

69చూసినవారు
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డిఐజి ఎల్ ఎస్ చౌహన్
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సురక్ష గణపతి మండపం వద్ద జోన్ -7 డిఐజి ఎల్. ఎస్ చౌహాన్ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి రాములు, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, టూటౌన్ ఇన్‌స్పెక్టర్ ఐజాజుద్దీన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్