మహబూబ్ నగర్: రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా సత్తా చాటాలి

68చూసినవారు
మహబూబ్ నగర్: రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా సత్తా చాటాలి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఎం కప్ జిల్లా స్థాయి ఫైనల్స్ ముగింపు కార్యక్రమాన్ని గురువారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రతిభ చాటండని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్