గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్!

83చూసినవారు
గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్!
ఏపీలోని కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులకు త్వరలో శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులపై దృష్టిసారించినదృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. గుర్తింపు పొందిన సంఘాలతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శనివారం సమావేశం నిర్వహించనున్నారు. సంఘాలతో చర్చించిన తర్వాత అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్