మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ (మం) ముమ్మనూరు, వెలిగొమ్ములలో సోమవారం ఎంపీ డీకె అరుణ పర్యటన చేసారు. పార్టీ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు కొనుగోలు కేంద్రాల పరిశీలన చేసారు. ముమ్మనూర్, వెలిగొమ్ములలో పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.