బాధితురాలుని ఆదుకుంటా: జడ్చర్ల ఎమ్మెల్యే

60చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంలో గత నెలలో భారీ వర్షాలకు 14 వ వార్డుకు చెందిన శారద ఇల్లు కూలిపోయింది. సోమవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి శారద ఆదుకోవాలని కోరగా, సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బాధితురాలు శారద సమస్యను త్వరలోనే తీరుస్తానని హామి ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్