మహబూబ్ నగర్: క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే యెన్నం

64చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరెకటిక సంఘం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరెకటిక సోదరులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ప్రభుత్వం ఆన్ని విధాలుగా ఆదుకునేందుకు తమవంతు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆధ్యక్షుడు నర్సింగరావు, నాయకులు రమేష్, సత్యం, నవీన్ రాజ్, మహేశ్వర్ జి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్