మహబూబ్ నగర్: మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన ఎమ్మెల్యే యెన్నం

52చూసినవారు
మహబూబ్ నగర్: మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన ఎమ్మెల్యే యెన్నం
నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తండ్రి మర్రి జంగి రెడ్డి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకునిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ మేరకు మర్రి జంగి రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మనోధైర్యంతో ఉండాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఎమ్మెల్యే యెన్నం సూచించారు.

సంబంధిత పోస్ట్