మహబూబ్ నగర్: ఎస్ఎస్ఎ ఉద్యోగుల నిరసన... మాజీ మంత్రి మద్దతు

83చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తమను రెగ్యులరైజ్ చేయాలంటూ నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ వారికి మాట ఇచ్చిందని, ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోలేని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతుగా మాజీ మంత్రి ర్యాలీలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్