మహబూబ్ నగర్: ప్రభుత్వ ఆస్పత్రి మహిళ మృతి... బంధువుల ఆందోళన

54చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం అనంతరం మహిళా మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. గండీడ్ మండలం ఆసిరెడ్డిపల్లికి చెందిన రజిత ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించింది. అనంతరం మృతిచెందారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రసవం అనంతరం ఆమెను ఐసీయూలో పెట్టకుండా జనరల్ వార్డులో తరలించారని, తర్వాత డాక్టర్స్ ఎవరు సరిగా పట్టించుకోలేదని ఆరోపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్