కల్వకుర్తి పోచమ్మ బోనాల ఉత్సవాలలో పాల్గొన్న బిజెపి నాయకులు

76చూసినవారు
కల్వకుర్తి పోచమ్మ బోనాల ఉత్సవాలలో పాల్గొన్న బిజెపి నాయకులు
కల్వకుర్తి పట్టణంలో శనివారం నుంచి ప్రారంభమైన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం బోనాల ఉత్సవాలలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు నిరుకంటి రాఘవేందర్ గౌడ్, బిజెపి పట్టణ అధ్యక్షులు బోడ నరసింహ, నాయకులు పాలకూర్ల రవి గౌడ్, నరేష్ గౌడ్, తదితరులు పాల్గొని బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ నాయకులకు శాలువాతో సన్మానం చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్