చారగొండ: సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి

52చూసినవారు
చారగొండ: సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి
చారగొండ మండలంలోని ఎర్రవెల్లి గ్రామానికి చెందిన బుజ్జి కుమారుడు నవీన్ అనారోగ్యం కారణంగా ఆస్పత్రి పాలయ్యారు. ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహా సహకారంతో సీఎం సహాయనిధి నుండి 60 వేల సీఎంఆర్ఎఫ్ నిధుల చెక్కును బాధిత కుటుంబానికి బుధవారం హైదరాబాదులోని ఆయన నివాసంలో అందజేశారు.

సంబంధిత పోస్ట్