మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన మాజీ సర్పంచ్ రాములు

52చూసినవారు
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన మాజీ సర్పంచ్ రాములు
కల్వకుర్తి మండలం జిల్లాల గ్రామానికి చెందిన ఎముక చెన్నయ్య శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ గుమ్మకొండ రాములు వారి కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సహాయం కింద 3 వేల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్