సీపీఐలో చేరిన బీఎస్పీ కార్యకర్తలు

65చూసినవారు
వీపనగండ్ల మండలం బొల్లారంలో బీఎస్పీకి చెందిన పలువురు కార్యకర్తలు సీపీఐలో చేరారు. మంగళవారం కొల్లాపూర్లో జరిగిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలనరసింహ, నియోజకవర్గ కార్యదర్శి ఫయాజ్, సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు కళావతమ్మ కండువాలు కప్పి సీపీఐలోకి ఆహ్వానించారు. మాట్లాడుతూ. సిద్ధాంతాలు, ప్రజాపోరాటాలు నచ్చి పార్టీలో హర్షణీయమన్నారు. గోపాల్, ఎం. కుర్మయ్య, చల్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్