టీజీయస్ ఆర్టీసీ లో ఏపీ బస్ సర్వీస్ ప్రచారం

81చూసినవారు
ప్రజా రవాణా కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన టీజీయస్ ఆర్టీసీ బస్సు సర్వీసెస్ లో ఇంకా పొరుగు రాష్ట్రమైన ఏపీఎస్ ఆర్టీసీ అని బోర్డు ప్రత్యక్షమౌతున్నాయి. ఆదివారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి కొయిలకొండ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు టీజీ 06జెడ్ 0018 నంబరు గల బస్సు డిస్ప్లే పై అంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని బొర్డు ప్రత్యక్షమవడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు. రవాణా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్