మహబూబ్ నగర్: యాదవుల మనోభావాలు దెబ్బ తీసిన మాజీ మంత్రి

77చూసినవారు
మహబూబ్ నగర్: యాదవుల మనోభావాలు దెబ్బ తీసిన మాజీ మంత్రి
యాదవులు అతి పవిత్రంగా జరుపుకునే సదరు ఉత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని సదరు ఉత్సవ కమిటీ ఆహ్వానించింది. కానీ సదరు ఉత్సవాలకు వచ్చిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారి అనుచర వర్గం అతిగా ప్రవర్తించి యాదవుల మనోభావాలు దెబ్బతీసేటట్టుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని, వెంటనే యాదవులకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్షమాపణ చెప్పాలని శుక్రవారం సదరు ఉత్సవాల కమిటీ డిమాండ్ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్