ప్రజా సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

66చూసినవారు
ప్రజా సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి
ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని యెన్నం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన 88 చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలు ఆపకుండా కొనసాగిస్తూ ప్రజలకు అండగా ప్రభుత్వం నిలుస్తుందన్నారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్