మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. 2023 బ్యాచ్‌కు చెందిన సీనియర్ మెడికల్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేశారు. బాధితుల కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు విచారణ చేపట్టి 10 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు.