నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు హర్షనీయం

70చూసినవారు
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు హర్షనీయం
తెలంగాణలోని నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తు కేంద్ర ప్రభుత్వం నుంచి సోమవారం ఉత్తర్వులు రావడంపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హర్షం వ్యక్తం చేసారు. ఇది తెలంగాణకే కాకుండా యావత్ దేశానికి సంక్రాంతి కానుక అని ఆమె అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చి తన మాటను నిలబెట్టుకున్నారని అందుకు ప్రధాన మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలని ఆమె పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్