మైనార్టీల సంక్షేమానికి కృషి చేయాలని వినతి

58చూసినవారు
మైనార్టీల సంక్షేమానికి కృషి చేయాలని వినతి
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ ఆలీ ని కోరినట్లు కాంగ్రెస్ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి అమరచింత ముస్లిం కమిటీ అధ్యక్షులు ఆయుబ్ ఖాన్ చెప్పారు. మంగళవారం ఆయన అమరచింతలో విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాదులోని షబ్బీర్ ఆలీ ఛాంబర్ లో కలిసి మండలంలోని పలు సమస్యలు వివరించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్