వదినతో ఎఫైర్.. అన్నను చంపాడు

646085చూసినవారు
వదినతో ఎఫైర్.. అన్నను చంపాడు
క్షణిక సుఖం కోసం పెట్టుకునే వివాహేతర సంబంధాలు చివరికి హత్యలకు దారి తీస్తున్నాయి. ఇదే కోవలో ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధా జిల్లా కుక్‌దూర్ పోలీస్ స్టేషన్ పరిధి బంగర్ గ్రామంలో ఇటీవల దారుణం జరిగింది. బిర్సు రామ్ (33) తన భార్యతో సంతోషంగా జీవిస్తున్నాడు. అయితే వదినతో బిర్సు రామ్ సోదరుడు భీమ్ ఎఫైర్ పెట్టుకున్నాడు. తమ మధ్య అడ్డుగా ఉన్న సోదరుడిని భీమ్ గొంతు నులిమి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్