చిన్నారుల మరణాలపై సంచలన విషయాలు

84చూసినవారు
చిన్నారుల మరణాలపై సంచలన విషయాలు
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కారణంగా గాజాలో మృతిచెందిన చిన్నారులకు సంబంధించి UN ఏజెన్సీ సంచలన విషయాలు బయటపెట్టింది. 2019 నుంచి 2022 వరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన సంఘర్షణల్లో మరణించిన చిన్నారుల కంటే గాజాలో జరుగుతున్న యుద్ధంలో ఎక్కువ మంది పిల్లలు మరణించారని పేర్కొంది. ఈ మేరకు ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్