మక్తల్: గొర్రెలు దొంగతనం చేసిన నిందితుల రిమాండ్

63చూసినవారు
ఈనెల 21న మక్తల్ పట్టణ శివారులో సబెన్న కు చెందిన గొర్రెలను దొంగిలించిన కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాకు చెందిన హనుమంతు జాదవ్, బస్సప్ప రాథోడ్, కిరప్ప చౌహాన్ లను రిమాండ్ చేసినట్లు సీఐ చంద్రశేఖర్ బుధవారం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో తెలిపారు. పట్టణంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు తారసపడ్డారని, విచారణలో నేరం ఒప్పుకున్నారని చెప్పారు. 15 గొర్రెలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్