BUMPER OFFER: రూ. 26వేలకు ఐఫోన్ 15

77చూసినవారు
BUMPER OFFER: రూ. 26వేలకు ఐఫోన్ 15
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఊహించని ఆఫర్ ప్రకటించింది. యాపిల్ ఐఫోన్ 15పై (128GB, బ్లాక్ వేరియంట్) ఊహించని డీల్‌ను ప్రకటించింది. రూ.69,990 విలువైన ఫోన్‌ను రూ.26,999లకే అందిస్తోంది. డీల్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కలుపుకొని ఈ భారీ తగ్గింపు లభిస్తోంది. అందుకోసం ఐఫోన్ 14ను ఎక్స్ఛేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎక్స్ఛేంజ్‌లో గరిష్ఠంగా రూ.31,500 వరకు ఆదా చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్