BGTలో భాగంగా భారత్ - ఆసీస్ మధ్య గురువారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బాక్సింగ్ డే ఇరు జట్లకు కీలకంగా మారడంతో ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు పోటాపోటీగా బరిలోకి దిగనున్నాయి. పెర్త్ టెస్టు ఆడని రోహిత్ శర్మ అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌లో ఆడి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఈ క్రమంలో మళ్లీ ఓపెనర్‌గా రానున్నట్లు సమాచారం.