మక్తల్: విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం: ఎమ్మెల్యే

62చూసినవారు
నియోజకవర్గంలో విద్యను అభివృద్ధి చేసేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్ మండలం ఏర్గన్ పల్లి గ్రామంలోని మరమత్తులు పూర్తైన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పునః ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందజేశారు. ప్రభుత్వ బడులలో మెరుగైన విద్య లభిస్తుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని అన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్