మక్తల్ అభివృద్ధి కోసం ప్రాణా త్యాగానికైన సిద్ధమే

77చూసినవారు
మక్తల్ అభివృద్ధి కోసం ప్రాణా త్యాగానికైన సిద్ధమే
నియోజకవర్గ అభివృద్ధి కోసం తన ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. దీంతో నారాయణపేట జిల్లా మక్తల్ లో గురువారం ఎమ్మెల్యే తన నివాసంలో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ మక్తల్ లో మున్సిపల్ ఫస్ట్ మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు రెండు కోట్ల నిధులు మజురురైనట్లు వెల్లడించారు. మహిళ సమైక్య భవనంలో కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తనపై అభియోగాలు అపనిందలు వేయడం బాధించిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్