రెండవ రోజు కొనసాగుతున్న పరమేశ్వర జాతర

66చూసినవారు
రెండవ రోజు కొనసాగుతున్న పరమేశ్వర జాతర
వనపర్తి జిల్లా ఆత్మకుర్ మున్సిపాలిటీలో ఇవాళ శ్రీ శ్రీ శ్రీ చెర్ల పరమేశ్వర స్వామి వారి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు మంగళవారం రోజు పల్లకి సేవ, తేరు మహోత్సవం ఘనంగా జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాయత్రీ రవికుమార్ యాదవ్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రవి కుమార్ యాదవ్, కౌన్సిలర్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్