మహమ్మదాబాద్ : ఘనంగా రంగారాములస్వామి జాతర

73చూసినవారు
మహమ్మదాబాద్ : ఘనంగా రంగారాములస్వామి జాతర
మహమ్మదాబాద్ మండల పరిధిలోని ముకర్లబాద్ గ్రామంలో శనివారం శ్రీ రంగారాముల స్వామివారి జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ఈ నెల 15 నుండి ప్రారంభమైన జాతర ఉత్సవాలు శనివారం నాడు తెల్లవారుజామున రథోత్సవం, 11 గంటలకు యజ్ఞం, మధ్యాహ్నం తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం అనంతరం సాయంత్రం గుడిచుట్టూ బండ్లు తిరిగాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్