కల్వకుర్తి: నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎమ్ సతీమణి

59చూసినవారు
కల్వకుర్తి: నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎమ్ సతీమణి
కల్వకుర్తి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శనివారం నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. అంతకు ముందు కన్యకాపరమేశ్వరి దేవాలయం ఫౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్