వెల్దండలో ప్రముఖ గాయకుడు సాయి చంద్ జన్మదిన వేడుకలు

55చూసినవారు
వెల్దండలో ప్రముఖ గాయకుడు సాయి చంద్ జన్మదిన వేడుకలు
వెల్దండ మండల కేంద్రం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ మాజీ చైర్మన్ సాయి చంద్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ శేఖర్, మాజీ ఉపసర్పంచ్ జంగిల్ నిరంజన్, తదితరులు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సాయి చంద్ లేని లోటు స్పష్టంగా తెలుస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్