ఉప్పునుంతల: కెఎల్ఐ డబ్బులు చెల్లించండి

84చూసినవారు
ఉప్పునుంతల: కెఎల్ఐ డబ్బులు చెల్లించండి
ఉప్పునుంతల మండలం శ్రీశైలం హైవే అవతలి భాగమైన తూర్పు గ్రామాలకు సాగునీరు అందించే చర్యల్లో భాగంగా నిర్మిస్తున్న పులిజాల డి1 కెఎల్ఐ కాల్వకు చెందిన తాడూరుకు చెందిన 50 మంది రైతులు 60 ఎకరాల భూమిని కోల్పోయిన వారికి డబ్బులు చెల్లించకపోవడంతో శుక్రవారం ఎమ్మెల్యే వంశీకృష్ణను కలిశారు. రైతుల విజ్ఞప్తి మేరకు జనవరిలో రైతులందరికీ డబ్బులు అందే విధంగా అధికారులతో మాట్లాడి చర్యలు చేపట్టనున్నట్లు వారికి హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్