ఉచిత శిక్షణకు ప్రాంగణ నియామకాలు

69చూసినవారు
ఉచిత శిక్షణకు ప్రాంగణ నియామకాలు
నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఎస్సి, షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు మూడు నెలల శిక్షణ పొందేందుకు అర్హులైన అభ్యర్థులకు 28న తక్షణ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి రామ్ లాల్ తెలిపారు. ఉచిత శిక్షణకు ఇప్పటికే 40 మంది ఎంపిక కాగా.. ఇంకా 50 సీట్లు ఖాళీలు ఉన్నాయని, అర్హులైన వారు హాజరై దరఖాస్తు చేసుకోవాలని గురువారం ఒక ప్రకటనలో సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్